బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పిన బస్సు

అంబర్ పేట్ ఇరానీ హోటల్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ ఇమిలీబన్ బస్టాండ్ నుండి వరంగల్ వెళ్తున్న బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది. డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోవడంతో రెండు కార్లను ఢీకొట్టింది. మరో ఆటోను తప్పించబోయి స్తంభానికి కొట్టుకుని ఆగిపోయింది. ఆటో డ్రైవర్ కు స్వల్పగాయాలయ్యాయి.

First Published Oct 4, 2019, 2:58 PM IST | Last Updated Oct 4, 2019, 2:58 PM IST