Asianet News TeluguAsianet News Telugu

సుమ కౌంటర్లకు విశ్వక్ సేన్ ఎన్కౌంటర్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీమ్.. స్పెషల్ చిట్ చాట్..

రిలీజ్ కు రెడీ అవుతోంది విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కు పదును పెట్టారు టీమ్. ఇందులో బాగంగా.. స్టార్ యాంకర్ సుమ కనకాలతో స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేశారు. సుమ పంచులకు రివర్స్ పంచ్ లు ఇస్తూ.. విశ్వక్ సేన్ కౌంటర్లతో సందడిగా సాగింది ఇంటర్వ్యూ. దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోందతి. 