పెద్ద సినిమాల్ని పడుకోబెట్టారుగా.. వెంకీతో పెట్టుకుంటే అంతే! | Anil Ravipudi | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 24, 2025, 2:59 PM IST

విక్టరీ వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ సూపర్‌ సక్సెస్‌ అందుకుంది. దీంతో చిత్ర బృందం సంబరాల్లో మునిపోయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్‌ రావిపూడి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Read More...