Koushik Reddy: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మెట్ల పూజ

Share this Video

తెలంగాణ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల క్షేత్రాన్ని సందర్శించారు. మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మెట్ల పూజ చేశారు.

Related Video