Asianet News TeluguAsianet News Telugu

తొలి ప్రేమ రీ రిలీజ్... ఇప్పటికే థియేటర్స్ హౌజ్ ఫుల్

మరో ఐదు రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం రీరిలీజ్ కాబోతోంది.

First Published Jun 26, 2023, 3:11 PM IST | Last Updated Jun 26, 2023, 3:11 PM IST

మరో ఐదు రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం రీరిలీజ్ కాబోతోంది. ఇప్పటికే పవన్ చిత్రాలు రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం మరింత ఆసక్తిని చూపుతున్నారు. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్  ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.