Asianet News TeluguAsianet News Telugu

చిరాకు పుట్టిస్తున్న ఆ ఇద్దరి గేమ్ స్ట్రాటజీ.. నాగార్జున చెప్పినా...

బిగ్ బాస్ హౌజ్ లో రెండు యాంగ్రీ బర్డ్స్ ఉన్నాయి. 

బిగ్ బాస్ హౌజ్ లో రెండు యాంగ్రీ బర్డ్స్ ఉన్నాయి. వీటి స్ట్రాటజీ ఏ మాటకైనా గట్టిగా అరిచి, గొడవ పెట్టుకోవడమే.. అదే వీళ్ల గేమ్ ప్లాన్. ఇప్పటికే అర్థమై ఉంటుంది వాళ్లు ఎవరో.. సోహౌల్, మెహబూబ్ లు. అయిన దానికి, కాని దానికి నోరేసుకుని పడిపోవడం తప్ప వీళ్ల గేమ్ ప్లాన్ మరోటి లేదు. ఇట్లనే ఉంటది. ఏం చేస్తర్.. అంటూ పుచ్చ పగిలిపోద్ది అంటూ పిచ్చి పిచ్చిగా రెచ్చి పోతున్నారు.