అనంతలోకాలకు తరలివెళ్లిన సిరివెన్నెల
పాటల దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు.
పాటల దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు.