Asianet News TeluguAsianet News Telugu

రొమాంటిక్ మూవీ పబ్లిక్ టాక్ : ఇంటెన్స్ లవ్ స్టోరీ విత్ ఎ పించ్ ఆఫ్ రొమాన్స్

దర్శకుడు పూరి నిర్మాతగా కొడుకు ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన ఇంటెన్స్ లవ్ ఎంటర్టైనర్ రొమాంటిక్. 

దర్శకుడు పూరి నిర్మాతగా కొడుకు ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన ఇంటెన్స్ లవ్ ఎంటర్టైనర్ రొమాంటిక్. వరల్డ్ వైడ్ నేడు గ్రాండ్ గా రిలీజ్ కావడం జరిగింది. నూతన దర్శకుడు అనిల్ పాదూరి తెరకెక్కించిన ఈ Romantic చిత్రం గురించి పబ్లిక్ ఒపీనియన్ ఏమిటో వారి మాటల్లోనే వినండి..!