Ramgopal Varma Interview : నాకు చిన్పప్పటినుండి కొంచెం గిల్లడం ఇష్టం
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నుంచి వస్తున్న మరో చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు. నవంబర్ 29న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నుంచి వస్తున్న మరో చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు. నవంబర్ 29న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈసారి వర్మ ఈసారి వర్మ కాస్ట్ ఫీలింగ్ అంశాన్ని తన సబ్జెట్ గా ఎంచుకున్నాడు. ఈ సినిమాను ప్రఖ్యాతి గాంచిన తండ్రీకొడుకులకు అంకితం ఇస్తున్నానని, కె.ఎ.పాల్ ను పట్టించుకోవడం మానేసి చాలా రోజులయ్యింది...అంటూ తన సినిమా గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానాలు చెప్పుకొచ్చాడు.