రామోజీ రావు కొత్త బిజినెస్ ఐడియా తెలిస్తే నోళ్లెళ్లబెట్టాల్సింది
కరోనా ప్రభావంతో చోటు చేసుకున్న పరిణామాలతో మీడియా ప్రకటనల ఆదాయం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది.
కరోనా ప్రభావంతో చోటు చేసుకున్న పరిణామాలతో మీడియా ప్రకటనల ఆదాయం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. కరోనా తో.. ప్రింట్ మీడియాకు భారీ దెబ్బ పడింది. దాంతో అందరి దృష్టీ డిజిటల్ మీడియాపై పడింది. ఇప్పుడిప్పుడే డిజిటల్ మీడియా మార్కెట్లు భారతదేశంలో బాగా పుంజుకుంటున్నాయి. 2019-20లో దేశవ్యాప్తంగా యాడ్ మార్కెట్‌లో 21 శాతం డిజిటల్ ద్వారానే సమకూరిందనే విషయం మనలో ఎంతమందికి తెలుసు..?