Asianet News TeluguAsianet News Telugu

అభిమానులకు అనుకోని కనువిందు...బోటు దిగుతూ కెమెరాకి దొరికిన కియారా అద్వానీ..

ముంబైలోని మాధ్ జెట్టి రోడ్ లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ హల్ చల్ చేసింది. 

ముంబైలోని మాధ్ జెట్టి రోడ్ లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ హల్ చల్ చేసింది. ఫెర్రీ నుండి దిగిన ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. తెల్లటి సూట్ లో ఆమె మెరిసిపోయింది. అభిమానులకు చేయి ఊపుతూ సాగిపోయింది. ప్రస్తుతం కియారా ‘ఇందూ కి జవానీ’, ‘షేర్‌షా’ చిత్రాల్లో నటిస్తోంది.