ఇలా అయితే ఐస్ క్రీమ్ తిన్నట్టే.. అమ్మాయితో ఐస్ క్రీమ్ ఆట ఎలా ఆడుతున్నాడో చూడండి..

ఒక అమ్మాయితో ఐస్ క్రీమ్ గేమ్ ఆడాడు.. ఆ షాప్ అతను. ఫన్నీగా ఐస్ క్రీమ్ ఇచ్చినట్టే ఇస్తూ.. లాగేసుకుంటూ.. భలే ఎంటర్టైన్ చేశాడు. ఇక అక్కడ ఉన్నవారంతా.. ఇలా అయితే ఇక ఐస్ క్రీమ్ తిన్నట్టే అంటూ.. సరదా కామెంట్స్ చేశారు. 
 
First Published May 16, 2024, 4:34 PM IST | Last Updated May 16, 2024, 4:34 PM IST