గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేసిన రష్మిక మంథన..
హీరోయిన్ సమంతా ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను రష్మిక మంథన స్వీకరించింది.
హీరోయిన్ సమంతా ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను రష్మిక మంథన స్వీకరించింది. తన ఇంట్లో మొక్కలు నాటి ఛాలెంజ్ ను పూర్తి చేసింది. రాశీఖన్నా, కళ్యానీప్రియన్.. తన అభిమానులకు ఛాలెంజ్ కు నామినేట్ చేసింది.