Asianet News TeluguAsianet News Telugu

నారాయణ దాస్ నారంగ్ కు శేఖర్ కమ్ముల బర్డ్ డే విషేస్..

Jul 27, 2020, 12:17 PM IST

నిర్మాత, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ నారాయణదాస్ నారంగ్ పుట్టిన రోజు సందర్భంగా కి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఇండస్ట్రీకి ఆయన చేస్తున్న సేవలు కొనియాడడమే కాకుండా.. ఇలాగే మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశను వ్యక్తం చేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా NS20 మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. 

Video Top Stories