Asianet News TeluguAsianet News Telugu

Darbar Pre Release : మహేష్ కైనా, పవన్ కైనా ఫేవరేట్ హీరో రజనీకాంతే

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సినిమా దర్బార్. 

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సినిమా దర్బార్. సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. రజనీ ఎనర్జీ తనను షాక్ చేసిందని హీరోయిన్ నివేదా థామస్ చెప్పుకొచ్చింది. హీరోలెందరున్నా అందరికీ నచ్చిన హీరో రజనీకాంత్ అంటున్న నివేదా మాటలు మరికొన్ని ఈ వీడియోలో.