Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై రాప్ సాంగ్ : పాట కట్టిన రాప్ రాక్ షకీల్...

కరోనామీద రోజుకో పాట వచ్చేస్తోంది. సామాన్యుల నుండి సెలబ్రిటీల దాకా పాటలు కట్టేస్తున్నారు. 

కరోనామీద రోజుకో పాట వచ్చేస్తోంది. సామాన్యుల నుండి సెలబ్రిటీల దాకా పాటలు కట్టేస్తున్నారు. ఈ కోవలోనే వచ్చిన మరో పాట ఈ రాప్ సాంగ్. మ్యూజిక్ డైరెక్టర్ రాప్ రాక్ షకీల్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు మిక్స్ చేసి కరోనా అవేర్ నెస్ మీద ఓ రాప్ సాంగ్ చేశాడు..అదే ఈ వీడియో...