Asianet News TeluguAsianet News Telugu

Boomerang Trailer Launch : హీరో అధర్వ అంటే నాకు చాలా ఇష్టం అంటున్న హరీష్ శంకర్

అధర్వ మురళి హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ బూమరాంగ్‌. మేఘా ఆకాష్‌, ఇందూజ రవిచంద్రన్‌ కథానాయికలు. 

అధర్వ మురళి హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ బూమరాంగ్‌. మేఘా ఆకాష్‌, ఇందూజ రవిచంద్రన్‌ కథానాయికలు.  ఆర్‌. కణ్ణన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విఘ్నేశ్వర
ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. జ‌న‌వ‌రి 3న విడుద‌లవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ లాంచ్ చేశారు. అధ‌ర్వ నాకు చాలా ఇష్ట‌మైన హీరో. హ్యండ్ స‌మ్ హీరోనే కాదు ప్యాష‌నేట్ హీరో కూడా అన్నారు.