Asianet News TeluguAsianet News Telugu

కంటెస్టెంట్లను గుంజీలు తీయించిన బిగ్ బాస్..

ఈ సారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో అంతా చాలా సామరస్యంగా సర్దుకు పోతున్నారు. 

ఈ సారి తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో అంతా చాలా సామరస్యంగా సర్దుకు పోతున్నారు. కాస్త గొడవలు వచ్చినా వెంటనే వాళ్లలో వాళ్లు కలిసి పోతున్నారు. దీంతో కాంట్రావర్సీలు కోరుకునేవారికి ఈ షో అంతగా నచ్చకపోవచ్చు. ఇక రెగ్యులర్ గా బిగ్ బాస్ ఫాలో అవుతున్న వారికి మాత్రం ఇది ఆశ్చర్యంగా ఉంది. అంతా యంగ్ స్టర్స్ గొడవలు పిచ్చెక్కిస్తాయి అనుకున్నవాళ్లంతా వాళ్లమధ్య ఉన్న అండర్ స్టాండింగ్ తో ఆశ్చర్యపోతున్నారు. ఒకింత అభిమానం కూడా చూపిస్తున్నారు. 

Video Top Stories