Rampal Kashyap: షూ తొడిగిన ప్రధాని నరేంద్ర మోదీ.. 14ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం | Asianet News Telugu
Rampal Kashyap: హరియాణాలోని యమునానగర్‌లో ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యే వరకు చెప్పులు వేసుకోనంటూ శపథం చేసిన కైథల్ ప్రాంతానికి చెందిన రామ్‌పాల్ కశ్యప్.. ప్రధాని మోదీని కలిశారు. రామ్‌పాల్ కల నెరవేరిన వేళ ఆయనతో పాటు మోదీ భావోద్వేగానికి గురయ్యారు. మోదీ స్వయంగా షూ తొడిగి అభినందించారు. అయితే, ఇలాంటి ప్రతిజ్ఞలకు బదులు దేశసేవ, సామాజిక సేవపై దృష్టి పెట్టాలని కోరారు.