Asianet News TeluguAsianet News Telugu

ముద్దు పెట్టానా??.. అఖిల్ తో అరియానా... షాకింగ్..

బిగ్ బాస్ హౌజ్ శుక్రవారం ఎపిసోడ్ లో రేసర్ ఆఫ్ ది హౌస్ టాస్క్, లేడీస్ పార్టీలతో సరదా సరదాగా సాగింది. 

బిగ్ బాస్ హౌజ్ శుక్రవారం ఎపిసోడ్ లో రేసర్ ఆఫ్ ది హౌస్ టాస్క్, లేడీస్ పార్టీలతో సరదా సరదాగా సాగింది. అఫ్ కోర్స్ గొడవలు లేకపోతే బిగ్ బాస్ హౌజే లేదు కదా. అఖిల్, సోహైల్, నోయల్ ల చిరాకులతో... మోనాల్-అవినాష్ ఓవరాక్షన్ లతో సరదాగా సాగింది.