Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 4 : లవ్ స్టోరీ పై క్లారిటీ ఇచ్చిన మోనాల్ ... అభిజిత్ బెస్ట్ అన్న మాస్టర్

బిగ్ బాస్ 4 34 ఎపిసోడ్ లో మార్నింగ్ మస్తీ భావోద్వేగాలు , ఫన్ అండ్ గేమ్ లతో సాగింది అదేంటో చూద్దాం.

బిగ్ బాస్ 4 34 ఎపిసోడ్ లో మార్నింగ్ మస్తీ భావోద్వేగాలు , ఫన్ అండ్ గేమ్ లతో సాగింది అదేంటో చూద్దాం.మార్నింగ్ మస్తీలో బిగ్ బాస్ సభ్యుల మనసులో ఉండే  విషయాలను చెప్పాలని  అంటాడు  , మొదట నోయల్ తన మనసులోని ఉన్నది న ఫ్రెండ్ న తల్లి అని ఎమోషన్ ఫీల్ అయ్యాడు .