Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 4: టాస్కులు,గొడవలు ... అదృష్టం చేజార్చుకున్న మెహబూబ్

బిగ్ బాస్ హౌజ్ లో 24వ రోజు కూడా టాస్కులు  , ఏడుపులు, గొడవలతోనడిచిపోయింది .


బిగ్ బాస్ హౌజ్ లో 24వ రోజు కూడా టాస్కులు  , ఏడుపులు, గొడవలతోనడిచిపోయింది .  కిల్లర్ కాయిన్స్ టాస్క్ ఈ ఎపిసోడ్ లో కూడా కొనసాగింది. ఈ టాస్క్ లో లెవెల్ వన్ పూర్తయి  లెవెల్ 2 కి చేరుకుంది. హౌజ్ లోని సభ్యులు ఒకరి కన్నా మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎక్కువ కాయిన్లు దక్కించుకునే ప్రయత్నం చేసారు.