Asianet News TeluguAsianet News Telugu

బట్టల రామస్వామి బయో పిక్కు : కొత్త సంవత్సరంలో ఖర్చులు సింథటిక్ చీరల్లా తేలిగ్గా ఉండాలనీ...

అల్తాఫ్‌, శాంతిరావు, లావణ్యరెడ్డి, సాత్వికజై హీరోహీరోయిన్లుగా రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో సతీష్‌ కుమార్‌. ఐ నిర్మించనున్న చిత్రం బట్టల రామస్వామి బయో పిక్కు. 

అల్తాఫ్‌, శాంతిరావు, లావణ్యరెడ్డి, సాత్వికజై హీరోహీరోయిన్లుగా రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో సతీష్‌ కుమార్‌. ఐ నిర్మించనున్న చిత్రం బట్టల రామస్వామి బయో పిక్కు. పూర్తి వినోదాత్మకంగా వైవిధ్యమైన కథాంశంతో అన్ని కమర్షియల్‌ హంగులతో తెరకెక్కుతోన్న ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజయ్యింది. నూతనసంవత్సర శుభాకాంక్షలు చెబుతున్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.