Asianet News TeluguAsianet News Telugu

అదిరిపోయిన బన్నీ నెక్స్ట్ సినిమాల లైనప్... క్రేజీ కాంబోలు రెడీ..!

అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. 

అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. అయితే నెక్ట్స్ లో డిజాస్టర్‌  సినిమా ఇచ్చిన డైరెక్టర్‌తో  మూవీ చేయబోతున్నారట. 

Video Top Stories