Asianet News TeluguAsianet News Telugu

అల వైకుంఠపురంలో : బయ్యర్లు మొదటి రోజే మూటగట్టుకుని వెళ్లిపోయారు...

అల వైకుంఠపురంలో సినిమా రిలీజైన సందర్బంగా నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 

అల వైకుంఠపురంలో సినిమా రిలీజైన సందర్బంగా నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన మెగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రేక్షకులు పెట్టిన భిక్ష అన్నారు.