ఆదిపురుష్ క్లోజింగ్ కలెక్షన్స్... నష్టం ఎంతో తెలుసా..?
ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్షన్ కి కలిపి 190 కోట్ల రూపాయిలకు జరగగా, క్లోసింగ్ లో కేవలం 108 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్షన్ కి కలిపి 190 కోట్ల రూపాయిలకు జరగగా, క్లోసింగ్ లో కేవలం 108 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అంటే దాదాపుగా 50 శాతం నష్టాలు అన్నమాట.