Asianet News TeluguAsianet News Telugu

లేట్ గా వచ్చినా, లేటెస్టుగా వచ్చిన విలన్... 400మందికి సాయం..

లాక్ డౌన్ సందర్భంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక , సినిమా నిర్మాణపు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న సినిమా రంగంలోని మహిళలకు, లైట్ మన్ లకు ఈరోజు ప్రముఖ నటుడు జగపతి బాబు నిత్యావసర  సరుకులు , మాస్క్ లు పంపిణీ చేశారు.

లాక్ డౌన్ సందర్భంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక , సినిమా నిర్మాణపు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న సినిమా రంగంలోని మహిళలకు, లైట్ మన్ లకు ఈరోజు ప్రముఖ నటుడు జగపతి బాబు నిత్యావసర  సరుకులు , మాస్క్ లు పంపిణీ చేశారు . 400 మంది సినిమా కార్మికులకు బియ్యం, పప్పులు, నూనె తదితర వస్తువులు జగపతి బాబు అందించారు . ఈ కార్యక్రంలో ప్రొడక్షన్ మేనేజర్ , భారతీయ జనతా పార్టీ నాయకుడు చంద్ర మధు జగపతి బాబు మేనేజర్ మహేష్, సహాయకుడు రవి పాల్గొన్నారు.