Asianet News TeluguAsianet News Telugu

నా లైఫ్ లో చాలా మందికి తెలియని విషయం అదే...

నాగశౌర్య అశ్వద్ధామ సినిమాతో రాబోతున్నాడు. సినిమాకోసం ఏదైనా చేయాలనుకునే నాగశౌర్య ఈ సారి కొత్తరకమైన కథతో వస్తున్నానంటున్నాడు. 

నాగశౌర్య అశ్వద్ధామ సినిమాతో రాబోతున్నాడు. సినిమాకోసం ఏదైనా చేయాలనుకునే నాగశౌర్య ఈ సారి కొత్తరకమైన కథతో వస్తున్నానంటున్నాడు. అశ్వత్థామ సినిమా జనవరి 31న రిలీజ్ అవ్వబోతోంది. అంతకంటే ముందు సినిమా టీం నాగశౌర్య జీవితంలో ఓ రోజు అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అదే ఈ వీడియో...