Asianet News TeluguAsianet News Telugu

22 మూవీ : స్టైలిష్ గా గన్ను పట్టిన సలోని మిశ్రా...

శివకుమార్‌ బి దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్ '22'. 

శివకుమార్‌ బి దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్ '22'. ఈ సినిమాతో బి.జయ తనయుడు శివకుమార్‌.బి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా తాజాగా ఈ సినిమా హీరోయిన్ గ్లిప్స్ రిలీజ్ చేశారు.