వారియర్ మూవీ పబ్లిక్ టాక్ : పక్కా కమర్షియల్ సినిమా ఎలా ఉండాలో అలా ఉంది..!

రామ్, కృతి శెట్టి, ఆది పినివెట్టి వంటి క్రేజీ కాస్టింగ్‌, లింగుస్వామి నుంచి వస్తోన్న సినిమా కావడంతో `ది వారియర్‌`పై భారీ అంచనాలున్నాయి. 

Share this Video

రామ్, కృతి శెట్టి, ఆది పినివెట్టి వంటి క్రేజీ కాస్టింగ్‌, లింగుస్వామి నుంచి వస్తోన్న సినిమా కావడంతో `ది వారియర్‌`పై భారీ అంచనాలున్నాయి. సినిమా ఎలా ఉందనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్రం గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, సినిమా అంచనాలను అందుకుందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video