Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ సినిమాలకు మాత్రమే ప్రత్యేకం: ఇదే వాటికి సెల్లింగ్ పాయింట్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్... టాలీవుడ్ తో బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో. 

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్... టాలీవుడ్ తో బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో. వరుసగా బహుభాషా చిత్రాల్లో నటిస్తూ... రాధే శ్యామ్ తో మూడవ పాన్ ఇండియా చిత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నాడు.తాజాగా విడుదలైన రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్న నేపథ్యంలో.... ప్రభాస్ కు మాత్రమే సాధ్యమవుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాలపై ఒక లుక్కేద్దాం.