Asianet News TeluguAsianet News Telugu

సమంత బాటలో లావణ్య త్రిపాఠి... పెళ్ళికి ముందే వరుణ్ తేజ్ కి కండీషన్స్...

అందాల రాక్షసిగా తెలుగు ఆడియెన్స్ ని అలరించిన లావణ్య త్రిపాఠి.. 

First Published Jun 14, 2023, 3:18 PM IST | Last Updated Jun 14, 2023, 3:18 PM IST

అందాల రాక్షసిగా తెలుగు ఆడియెన్స్ ని అలరించిన లావణ్య త్రిపాఠి.. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ ని బుట్టలో పడేసింది. ఆయన మాయలో పడిపోయింది. ఈ ఇద్దరు ఇటీవల ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సినిమా కెరీర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చిందీ సొట్టబుగ్గల సుందరి.