Asianet News TeluguAsianet News Telugu

నాగార్జునపై నెటిజన్ల ట్రోలింగ్... బిబీ చూడం అంటూ కామెంట్స్... ఎందుకంటే...

బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ జోష్ తో పాటు, ట్విస్టులతో అలరించింది. 


బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ జోష్ తో పాటు, ట్విస్టులతో అలరించింది. ఎండ్ వరకు డబుల్ ఎలిమినేషన్ అనే సస్పెన్స్ తో సాగింది. చివరికి ఈ వారం కూడా సింగిల్ ఎలిమినేషన్ తోనే సరిపెట్టారు. అయితే ఈ సారి కుమార్ సాయి ఎలిమినేట్ అవ్వడంతో సోషల్ మీడియాలో కాస్త తీవ్రంగానే వ్యతిరేకత వస్తోంది.