Asianet News TeluguAsianet News Telugu

డైరెక్టర్ శంకర్ కూతురు తెలుగు సినిమా కు రంగం సిద్ధం...స్టార్ హీరో సరసన గ్రాండ్ ఎంట్రీ...

టాలీవుడ్ లో సినిమా చేయాలని స్టార్లు సైతం ఆరాటపడుతుంటారు. 

టాలీవుడ్ లో సినిమా చేయాలని స్టార్లు సైతం ఆరాటపడుతుంటారు. చిన్ననటుల దగ్గర నుంచి పెద్ద నటుల వరకూ.. తెలుగు సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఇక ఆలిస్ట్ లో ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్, ఆయన కూతురు కూడా చేరారు.