Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ తెలుగు 4 : బిట్టూ పాప ఎలిమినేటెడ్.. షాక్ లో సోహైల్..

బిగ్ బాస్ సీజన్ 4 సండే ఎపిసోడ్స్ దుమ్ము లేపుతున్నాయి. 

బిగ్ బాస్ సీజన్ 4 సండే ఎపిసోడ్స్ దుమ్ము లేపుతున్నాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల్ని మస్తు ఫిదా చేస్తున్నాయి. ఈ ఆదివారంతో బిగ్ బాస్ 36వ రోజుకు చేరుకుంది. ఎలిమినేషన్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్స్ హైలెట్స్.