Asianet News TeluguAsianet News Telugu

సెల్ఫ్ నామినేట్ అయి... రెండోసారి కెప్టెన్ అయిన నోయల్..

బిగ్ బాస్ హౌజ్ లో కెప్టెన్సీ టాస్క్ లు ఐడియాలు ఎవరికి వస్తున్నాయో కానీ కంపు కంపుగా ఉంటున్నాయి.


బిగ్ బాస్ హౌజ్ లో కెప్టెన్సీ టాస్క్ లు ఐడియాలు ఎవరికి వస్తున్నాయో కానీ కంపు కంపుగా ఉంటున్నాయి. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గడ్డి బట్టలు వేసుకోవాలని, తలకత్తిరించుకుని కలర్ వేసుకోవాలని, ఏవేవో కలిపిన జ్యూస్ తాగాలని, అరగుండు కొట్టించుకోవాలని, పేడలో బటన్స్ వెతకాలని, స్టాకింగ్ వేసుకుని అరటిపండ్లు తినాలని ఇలా ఏవేవో టాస్కులు ఇస్తున్నారు.