Asianet News TeluguAsianet News Telugu

అరియానాతో అవినాష్ కొత్త ట్రాక్.. సిస్టర్ అంటే ఫీలవుతారంటూ కామెంట్స్...

బిగ్ బాస్ హౌస్ లోకి కొత్తగా  వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతీ దీక్షిత్ అంటే అభిజిత్ కి తప్ప మిగతా హౌజ్ మేట్స్ కి పెద్దగా పడడం లేదు

బిగ్ బాస్ హౌస్ లోకి కొత్తగా  వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతీ దీక్షిత్ అంటే అభిజిత్ కి తప్ప మిగతా హౌజ్ మేట్స్ కి పెద్దగా పడడం లేదు. స్వాతీ దీక్షత్ కూడా అభిజిత్ తో తప్ప పెద్దగా ఎవ్వరితో కలవడం లేదు. ఈ కారణంతోనే వచ్చిన మూడోరోజూ నామినేషన్స్ లోకి వెళ్లింది స్వాతీ దీక్షిత్.