Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ పై మండిపడ్డ హారిక.. అభిజితా.. ఫ్యామిలా తేల్చుకోమన్నాడు..

బిగ్ బాస్ హౌజ్ లో ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది. 


బిగ్ బాస్ హౌజ్ లో ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది. ఎప్పట్లాగా కాకుండా ఈ వారం నామినేషన్స్ లో ఎవరుండాలో ఎలా నామినేట్ చేయాలో బిగ్ బాసే డిసైడ్ చేశాడు. కంటెస్టెంట్లను జంటలుగా విడదీసి... ఇద్దరిద్దర్ని నామినేషన్స్ లో ఉంచి.

Video Top Stories