Asianet News TeluguAsianet News Telugu

మహేష్ ను ఫ్లర్ట్ చేసింది.. ఇప్పుడు బిగ్ బాస్ ను షేక్ చేస్తుంది..

బిగ్ బాస్ సీజన్ 4 స్టార్టింగ్ ఎపిసోడ్ లో దివి కనిపించగానే ఈమె ఎవరు? అని అందర్లోనూ ఓ క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. 

బిగ్ బాస్ సీజన్ 4 స్టార్టింగ్ ఎపిసోడ్ లో దివి కనిపించగానే ఈమె ఎవరు? అని అందర్లోనూ ఓ క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. ఏవీలో తన గురించి చెప్పినా.. పెద్దగా తెలిసిన మొహం కాదులే అని లైట్ తీసుకున్నారు. అయితే బిగ్ బాస్ లోకి వచ్చాక దివి కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. దివి సొట్ట బుగ్గలు, హైట్, డీసెంట్ గా ఉండే ఆమె తత్వం, అనవసరమైన విషయాల జోలికి వెళ్లకపోవడం.. హస్కీ వాయిస్ తో ఎంత కావాలో అంతే మాట్లాడడం ఇప్పుడామె గురించి అందర్లోనూ క్యూరియాసిటీని పెంచేశాయి.