Asianet News TeluguAsianet News Telugu

తన హైట్ కి సరిపోడంటూ అవినాష్ కి షాకిచ్చిన దివి..

బిగ్‌బాస్‌ 4 26 వ రోజు డాన్స్ లు , రాంప్  వాక్ , అవినాష్ అద్దం ఎపిసోడ్ ఇలా చాలా ఎంటర్టైనింగ్గా సాగింది అని చెప్పుకోవచ్చు.

బిగ్‌బాస్‌ 4 26 వ రోజు డాన్స్ లు , రాంప్  వాక్ , అవినాష్ అద్దం ఎపిసోడ్ ఇలా చాలా ఎంటర్టైనింగ్గా   సాగింది అని చెప్పుకోవచ్చు.ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం. మెహబూబ్‌ సభ్యులందరితో  డాన్స్ స్టెప్స్  చేయించాడు. ఎవరు క్యారెక్టర్స్, వారి బిహేవ్‌లను బట్టి ఆ స్టయిల్‌లో డాన్స్ స్టెప్పులేయించాడు .