Asianet News TeluguAsianet News Telugu

డైరెక్టర్, యూట్యూబర్ శ్రవణ్ కొత్త తో స్పెషల్ చిట్ చాట్...

షార్ట్ ఫిలిమ్స్ చరిత్రలోనే కామెడీ ట్రెండ్ తో లేట్ కమర్స్ అనే సూపర్ కామెడీ సిరీస్ తో లాక్ డౌన్ కాలంలో మనల్ని హాయిగా కడుపుబ్బా నవ్వించిన శ్రవణ్ కొత్త.

షార్ట్ ఫిలిమ్స్ చరిత్రలోనే కామెడీ ట్రెండ్ తో లేట్ కమర్స్ అనే సూపర్ కామెడీ సిరీస్ తో లాక్ డౌన్ కాలంలో మనల్ని హాయిగా కడుపుబ్బా నవ్వించిన శ్రవణ్ కొత్త... ఇప్పుడు ఎటిఎం గయ్ అనే సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ తో మన ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన ప్రయాణం, ఈ సినిమా గురించిన అనేక విశేషాలను మనతో పంచుకున్నాడు శ్రవణ్. పూర్తి ఇంటర్వ్యూ మీకోసం..!

Video Top Stories