video : శ్రీశైలం రోడ్డులో ప్రమాదం.. టిప్పర్ టైర్లకు మంటలు రావడంతో...
కర్నూలు జిల్లా
శ్రీశైలానికి 7 కిలోమీటర్ల దూరంలో టిప్పర్ మంటల్లో చిక్కుకుంది.
తాడిపత్రి నుండి శనివారం రాత్రి ఇసుక లోడుతో బయలుదేరిన టిప్పర్ ఆదివారం ఉదయం శ్రీశైలానికి దగ్గరలో టైర్లు వేడెక్కడంతో మంటలు చెలరేగాయి .
కర్నూలు జిల్లా శ్రీశైలానికి 7 కిలోమీటర్ల దూరంలో టిప్పర్ మంటల్లో చిక్కుకుంది. తాడిపత్రి నుండి శనివారం రాత్రి ఇసుక లోడుతో బయలుదేరిన టిప్పర్ ఆదివారం ఉదయం శ్రీశైలానికి దగ్గరలో టైర్లు వేడెక్కడంతో మంటలు చెలరేగాయి .దీంతో అక్కడ చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.