video: మీడియా స్వేచ్చను కాపాడండి... గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు

విజయవాడ: మీడియా పై ఆంక్షలు విధిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 2430పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని టిడిపి బృందం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. గురువారం అసెంబ్లీ  సమావేశం ముగిసిన అనంతరం నేరుగా రాజ్ భవన్ కకు వెళ్లిన తెలుగుదేశం నాయకులు గవర్నర్ ను కలుసుకున్నారు. వెంటనే ప్రభుత్వం మీడియాపై విధించిన ఆంక్షలు ఉపసంహరించుకుని స్వేచ్చగా వార్తలు రాసుకునే అవకాశాన్ని కల్పించేలా చూడాలని కోరారు. 

Share this Video

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video