శ్రీశైలంప్రాజెక్ట్ గేట్లు మూసివేత (వీడియో)
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో తెరిచిన ఒక క్రస్ట్ గేట్ ను అధికారులు మూసివేశారు. గత రెండు రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా అధికారులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదల చేస్తున్న పది అడుగులు పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే ఆ ప్రాంతం నుండి వచ్చే వరద తక్కువ కావడంతో తెరిచిన ఒక్క గేటు ను అధికారులు మూసివేశారు. ఒకే సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఐదుసార్లు తెరిచిన చరిత్ర లేదని అధికారులు గుర్తు చేసుకుంటున్నారు.