వాగులోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు (వీడియో)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కర్నూలు జిల్లా, హోళగుంద మండలంలోని హెబ్బటం గ్రామసమీపంలో చల్ల వంక వాగు పొంగిపొర్లుతోంది. వాగును దాటేందుకు ప్రయత్నించిన ఆదోని డిపోకు చెందిన AP210133 నెంబర్ గల ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులోకి ఒరిగింది. ముందు చక్రాలు చెళ్లవంకలో దిగిపోయాయి. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రయాణికులు జాగ్రత్తగా వాగులోంచి బయటపడ్డారు. దీంతో పెనుప్రమాదం తప్పింది.