Asianet News TeluguAsianet News Telugu

Video : రహదారిని కమ్మేసిన పొగమంచు

Oct 22, 2019, 2:20 PM IST
  • facebook-logo
  • twitter-logo
  • whatsapp-logo

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా  ఎన్ హెచ్ 168 రహదారిపై పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నా స్థానికులు మాత్రం ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Video Top Stories