Asianet News TeluguAsianet News Telugu

video: బాణాసంచా తయారీ కేంద్రాలపై దాడులు, సీజ్

కొత్తపేట లో గల బాణాసంచా తయారు కేంద్రాలు, బాణాసంచా హోల్ సేల్ గోడౌన్ లను అమలాపురం ఆర్డీఓ బి.హెచ్.భవాని శంఖర్, డీఎస్పీ ఎస్.కె మాసుమ్ బాషా ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలసి మెరుపు దాడులు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేటలోని విజయదుర్గా ఫైర్ వర్క్స్ కేంద్రాన్ని, కనకదుర్గా ఫైర్ వర్క్స్ కు చెందిన లైసెన్స్ లేని అదనపు షెడ్డు ను సీజ్ చేశారు. ఈ దాడులలో  సిఐ వి.కృష్ణ, ఎస్.ఐ కె.రమేష్, తహశీల్ధార్ జె.డి.కిషోర్ బాబు,ఫైర్ ఆఫీసర్ నాగభూషణం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.