video: కుప్పంలో ఏనుగుల బీభత్సం

కుప్పం ప్రాంతంలో ఏనుగులు  విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి.  ప్రజలను  భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.  కర్ణాటక రాష్ట్రఅటవీ ప్రాంతం నుండి నెల రోజుల క్రితం హోసూరు సమీపంలోని సానమావు ఆటవీప్రాంతానికి  100 ఏనుగులు వచ్చి మకాం వేశాయి 

First Published Dec 8, 2019, 6:44 PM IST | Last Updated Dec 8, 2019, 6:44 PM IST

కుప్పం ప్రాంతంలో ఏనుగులు  విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి.  ప్రజలను  భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.  కర్ణాటక రాష్ట్రఅటవీ ప్రాంతం నుండి నెల రోజుల క్రితం హోసూరు సమీపంలోని సానమావు ఆటవీప్రాంతానికి  100 ఏనుగులు వచ్చి మకాం వేశాయి ఈ ఏనుగులు   శూలగిరి అటవీ ప్రాంతం  మీదుగా కర్ణాటక   ఎర్ర గోలు  అటవీ ప్రాంతానికి వచ్చాయి.