video news : మంత్రి బృందంపై తేనెటీగల దాడి...
కర్నూలు జిల్లాలోని ప్రాజెక్ట్ ల సందర్శన లో భాగంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సందర్శించారు. అనంతరం బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్దకు చెరుకోగానే భారీగా తేనెటీగలు దాడి చేశాయి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభుపాల్ రెడ్డి, తొగురు ఆర్థర్, శిల్పా రవి, శిల్పా చక్రపణి రెడ్డి లపై, మీడియా ప్రతినిధులపై తేనెటీగలు భారీగా దాడి చెయ్యడంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించారు. దీంతో ప్రాజెక్ట్ ను సందర్శించకుండానే మంత్రి వెనుతిరిగారు.