video: రూపుదిద్దుకున్న మహిళా కమీషన్ లోగో... ఆవిష్కరించి జగన్

ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమీషన్ నూతన లోగోను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.  

Share this Video

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ లోగోను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మహిళా మంత్రులు పుష్ప శ్రీవాణి, మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా పాల్గొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video